Janhvi Kapoor: అబ్బా.. జాన్వీ గులాబీ మెరుపులు అదిరాయి! ఫొటోలు చూస్తే కుర్రాళ్ళు ఫ్లాట్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా పింక్ డ్రెస్ లో జాన్వీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.