/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-three-2025-08-18-14-48-55.jpg)
పాస్టెల్ రంగు లెహంగాలో జాన్వీ అందంగా ముస్తాబైంది. దానికి తగినట్లుగా భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడిన హెవీ నెక్ లైన్ బ్లౌజ్ ని ధరించింది.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-seven-2025-08-18-14-48-55.jpg)
సంప్రదాయం, ఆధునికతను కలగలిపి చూపురుల దృష్టిని ఆకర్షిస్తోంది.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-two-2025-08-18-14-48-55.jpg)
దుస్తులకు తగినట్టుగా, ఆమె ఒక స్టేట్మెంట్ నెక్లెస్, చెవిపోగులు ధరించారు. ఈ ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచాయి.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-four-2025-08-18-14-48-55.jpg)
అలాగే జాన్వీ తన మేకప్, హెయిర్ స్టైల్ ని చాలా కూడా సింపుల్‌గా, అందంగా ఉంచారు.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-five-2025-08-18-14-48-55.jpg)
జాన్వీ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే ఫుల్ వైరల్ అయ్యాయి. ఇవి చూసిన అభిమానులు, ఫ్యాషన్ ప్రియులు జాన్వీ స్టైల్, లుక్ ని మెచ్చుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-six-2025-08-18-14-48-55.jpg)
తన తల్లి శ్రీదేవిలాగే, జాన్వీ కూడా తన ప్రత్యేకమైన స్టైల్‌తో బాలీవుడ్లో ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదుగుతున్నారు.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-seven-2025-08-18-14-48-55.jpg)
జాన్వీ ప్రస్తుతం తన నెక్స్ట్ ఫిల్మ్ పరమ్ సుందరి ప్రమోషనల్స్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-one-2025-08-18-14-48-55.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది జాన్వీ. ఈమెకు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.