/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-one-2025-09-15-20-20-29.jpg)
నటి జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-two-2025-09-15-20-20-29.jpg)
ఇటీవలే 'పరమ్ సుందరి' సినిమతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు 'సన్నీ కా సంస్కారీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-three-2025-09-15-20-20-29.jpg)
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-four-2025-09-15-20-20-29.jpg)
వరుణ్ దావణ్, జాన్వీ జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్స్ లో విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-five-2025-09-15-20-20-29.jpg)
ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటోంది జాన్వీ.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-six-2025-09-15-20-20-29.jpg)
తాజాగా పింక్ లెహంగాలో జాన్వీ అందాల మెరుపులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-seven-2025-09-15-20-20-29.jpg)
జాన్వీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవడంతో.. ఇవి చూసిన ఫ్యాన్స్ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/15/janhvi-kapoor-pink-dress-eight-2025-09-15-20-20-29.jpg)
హిందీతో పాటు తెలుగులోనూ సత్తా చాటుతోంది జాన్వీ. ఇప్పటికే తెలుగులో ntr జోడీగా దేవర సినిమతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తోంది.