Peddi Updates: ‘పెద్ది’ షూటింగ్ అప్డేట్.. యాక్షన్ సీన్స్ తో రఫ్ఫాడిస్తున్న రామ్ చరణ్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మౌలా అలీలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రానికి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.