Happy Birthday Pawan Kalyan: సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్ లోనూ ట్రెండ్ సెట్ చేసిన పవర్ స్టార్!
మెగాస్టార్ తమ్ముడిగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ..తనకంటూ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో జనసేనానై..అందరితో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనిపించుకునేలా నయా ట్రెండ్ ని సెట్ చేసిన పవన్ కి హ్యాపీ బర్త్ డే!