AP News: ఏపీ ఏలూరులో జనసేన నేత 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. తన బర్త్ డే సందర్భంగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేన మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.