Live In Relationship: కామాంధుడి అరాచకం.. తల్లితో సహజీవనం.. కట్ చేస్తే కూతురితో..
జనగాం జిల్లాకి చెందిన రాజేందర్ ప్రేమ పేరుతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ పెద్ద కూతురిని తనకి ఇచ్చి వివాహం చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తనకి న్యాయం జరగలేదని ఆ మహిళ మీడియాను ఆశ్రయించింది.