J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్లో వచ్చి కాల్పులు!
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.