Pakistan: పాక్లో మళ్లీ జైష్ ఎ మహమ్మద్ యాక్టివ్.. 313 ఉగ్రశిబిరాలు నిర్మించాలని ప్లాన్
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీఐకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మళ్లీ జెష్ ఎ మహమ్మద్ తమ ఉగ్రస్థావరాలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.