Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!
విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లోనే వంశీని చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరినీ కలవనీయకుండా మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.