AP News: జగన్ మానసిక స్థితిపై అనుమానంగా ఉంది.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!
జగన్పై హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసు బట్టలు ఊడదీయడానికి CMR షాప్ నుంచి కొని తెచ్చుకున్నవి కాదంటూ ఫైర్ అయ్యారు.