పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. ఈ ఒక్కసారే ఎమ్మెల్యే.. జగన్ సెటైర్లు!
వైసీపీ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ జీవితకాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారని జగన్ సెటైర్లు వేశారు.
/rtv/media/media_files/2025/03/05/wjt18eV76eUqgdzbblvO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/botsa-1-jpg.webp)
/rtv/media/media_files/2025/02/27/lMGEngU3Qi7Sp6pba5I0.jpg)
/rtv/media/media_files/2025/02/24/XXqduGDJjGcnZXYAfOff.jpg)