Andhra Pradesh: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి జగన్ సోదరుడు !
వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని జగన్ సోదరుడు దుష్యంత్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పట్టపగలు నరకమని చెప్తా ! | Perni Nani | Sensational Comments in Public | AP Politics | RTV
Attack On YCP Fan Shashidhar Reddy | జగన్ అన్న కోసం చూస్తుంటే | YS Jagan Bangarupalyam Tour | RTV
జగన్ పర్యటనలో ప్రభాస్..? | Prabhas Flexis In YS Jagan Chittoor Tour | YSRCP | RTV
EX MLA Prasanna Kumar Reddy: నన్ను చంపేసేవారు.. పవన్ స్పందించు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్
తన ఇంటిపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని, తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు. తాను లేకపోవడంతో తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నికేసులు క్లోజ్!.. | Vallabhaneni Vamsi Got Bail In All Cases | YS Jagan | CM Chandrababu | RTV
Chandrababu: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం చేస్తామో స్పష్టంగా చెప్పండి!
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు.
BREAKING: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్!
సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతిపై హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.