Chandrababu: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం చేస్తామో స్పష్టంగా చెప్పండి!
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు.