Society హైదరాబాద్‌లో 30 చోట్ల IT సోదాలు | IT Raids In Hyderabad | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Ponguleti: పొంగులేటి ఇంట్లో నోట్ల గుట్టలు.. మూడు మిషన్లతో లెక్కింపు! తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మూడు కౌంటింగ్ మిషన్లను లోపలికి తీసుకెళ్లడంతో.. లోపల భారీ నగదు దొరికిందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru : బెంగళూరు మేఘనా ఫుడ్స్ మీద ఐటీ దాడులు బెంగళూరుకు చెందిన మేఘనా ఫుడ్స్ గ్రూప్ మీద కర్ణాటక, గోవా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్‌లోని కార్యాలయాలు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా! మల్లారెడ్డి యజామాన్యం మేనేజ్ మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటుందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IT Raids: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటీ రైడ్స్ - రెండో రోజు కొనసాగుతున్నసోదాలు! నగర శివారులోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పై ఐటీ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఈ కంపెనీ సీఎం జగన్ కి సన్నిహిత కంపెనీ అని సమాచారం. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Raids : ఒడిశాలో కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం.. బండి సంజయ్ ఫైర్ ఒడిశాకు చెందిన లిక్కర్ డిస్టెల్లరీ గ్రూప్ సంస్థలపై కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాడు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ దోచుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Money Mystery IT Raids: 9 బీరువాల్లో నోట్ల గుట్టలు.. వందల కోట్లు ఆ ఎంపీవేనా? ఒడిశా, జార్ఖండ్‌లోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి కంపెనీకి చెందిన స్థలాల్లో భారీగా కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.250 కోట్ల వరకు నోట్ల లెక్కింపు పూర్తి అవగా.. నోట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మెషీన్లు కూడా మొరాయించాయి. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IT raids: పాతబస్తీలో ఐటీ రైడ్స్: బడా వ్యాపారులే టార్గెట్ తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. By Naren Kumar 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Raids: హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ రైడ్స్ కలకలం.. ఈసారి టార్గెట్ ఎవరంటే హైదరాబాద్‌లోని పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్‌తో పాటు, పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn