ISRO : SSLV-D3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ!
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది.ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది.ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్.
తాను సాంకేతిక మంత్రిగా ఉన్నా కూడా ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇస్రోకు వెళ్లడానికి సైంటిస్టులు ప్రయాణించే రోడ్లు సరిగా లేవన్నారు. త్వరలో ఆ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇస్రో 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML)కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుండి 23 వరకు ఆన్లైన్ కోర్సు లైవ్‌లో ఉంటుంది.
అంతరిక్షంలోకి మరో భారతీయుడు వెళ్ళనున్నారు. రాకేశ్ శర్మ తర్వాత స్పేస్‌లోకి వెళ్ళనున్న రెండో వ్యక్తిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. అమెరికాకు చెందిన ఆక్సియోమ్ స్పేస్ తో ఇస్రో చేసుకున్న ఒప్పందంలో భాగంగా శుక్లా స్పేస్‌లోకి వెళ్ళనున్నారు.
ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ప్రదేశాలన్నీ మట్టిదిబ్బలుగా మారాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఫోటోలను ఇస్రో విడుదల చేసింది.
రామసేతు వంతెన నిర్మాణం సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. ఓవైపు హిందువులు దీన్ని రాముడే కట్టాడని వాదిస్తుంటే.. సైంటిస్టులు మాత్రం నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కల్పితం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు
భూమికి సమీపంలో భారీ ఉల్క ఢీకొనే అవకాశం ఉందని, ముందస్తు చర్యలకు సిద్ధం కావాలని ఇస్రో చీఫ్ సోమనాథన్ హెచ్చరించారు.ఇలాంటి ఉల్క1908 లో సైబీరియా, తుంగుస్కాను తాకి 80 మిలియన్ల చెట్లను నాశనం చేసింది.ఈ ఉల్క10 కిమీ లేదా అంతకంటే ఎక్కువ తాకితే విపత్తు వస్తుందని ఆయన తెలిపారు.
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపిన ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌక విజయవంతంగా రెండో హాలో ఆర్బిట్‌ను ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది. (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది.