Gaza-Isreal: గాజాలో ఆగని మారణహోమం.. 79 మంది!
హమాస్ సైనిక విభాగం అల్ ఖస్సమ్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా మొత్తం 79 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.