IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్.. వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్సీటీసీ..!!
ఈ వాలెంటైన్స్ డేని మీ భాగస్వామితో గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే, IRCTC మీకు సహాయం చేస్తోంది. 3 రాత్రులు, 4 పగళ్లు థాయ్‌లాండ్‌ను సందర్శించడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీరు పట్టాయా, బ్యాంకాక్‌లను సందర్శించవచ్చు.