IRCTC: పుణ్య క్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ట్రైన్‌!

అయోధ్య,కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడపనుంది. మొత్తం 9 రాత్రులు, 10 పగటి వేళలతో గల ఈ ప్యాకేజీలో రైలు డిసెంబర్‌11న తేదీన సికింద్రాబాద్‌ లో బయల్దేరి 20 న తిరుగు ప్రయాణమవుతుంది.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

IRCTC:  అయోధ్య,కాశీ తదితర పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడవనుంది. మొత్తం 9 రాత్రులు, 10 పగటి వేళలతో గల ఈ ప్యాకేజీలో రైలు డిసెంబర్‌11న తేదీన సికింద్రాబాద్‌ లో బయల్దేరి 20 న తిరుగు ప్రయాణమవుతుంది.

Also Read: Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు!

విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదగా పూరిలోని జగన్నాథ ఆలయం, గయలో విష్ణుపాద ఆలయం, వారణాశిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి , అన్నపూర్ణాదేవి, సాయంత్రం గంగా హారతి , అయోధ్యలో సరయు నది వద్ద రామ జన్మభూమి ,హనుమాన్‌ గర్హి, ప్రయోగ్‌ రాజ్‌లో త్రివేణి సంగమం తదితర ప్రాంతాలను సందర్శించనుంది.

Also Read: TTD: రెండు మూడు గంటల్లో  శ్రీవారి దర్శనం ఎలాగో తెలుసా!

టీ, టిఫిన్‌, భోజనం, రవాణా , ప్రమాద బీమా అన్ని పన్నులతో కలిపి టికెట్‌ ధర ఒక్కొక్కరికీ స్లీపర్‌ తరగతిలో రూ. 16, 800 , థర్డ్‌ ఏసీలో రూ.26,650 ,సెకండ్‌ ఏసీలో రూ.34,910 ఉంటుంది. 

Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ టూ

ట్రైన్‌ జర్నీచేసేవారికి సౌత్‌ సెంట్రల్ రైల్వే ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ టూ లక్నో స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న, మళ్లీ తిరిగి శుక్రవారం నవంబర్ 22న ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసును నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్‌ ట్రైన్.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా లక్నో చేరుకోనుంది. 

Also Read: TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!

అయితే.. తెలంగాణ, ఏపీలోని ఏ ఏ స్టేషన్‌లలో ఈ స్పెషల్ ట్రైన్ ఆగనుందన్నది దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ టూ లక్నో రూట్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ ట్రైన్ ను మొదలుపెడుతున్నట్లు  సౌత్‌ సెంట్రల్‌ రైల్వే తెలిపింది. అయితే.. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు నడవనున్న ఈ స్పెషల్ రైలు (07084 ) శుక్రవారం  రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరింది. ఈ రైలు  ఆదివారం (నవంబర్ 17న) సాయంత్రం 6 గంటలకు లక్నో చేరుకోనుందని దక్షిణ మధ్య రైల్వే  తెలిపింది.

అయితే.. ఇదే స్పెషల్ సర్వీసు నవంబర్ 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. సోమవారం నవంబర్ 18న ఉదయం 9 గంటల 50 నిమిషాలకు లక్నో స్టేషన్‌ నుంచి బయలుదేరి బుధవారం నవంబర్ 20  సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుందని రైల్వే శాఖ అధికారులు వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు