Iran-Isreal War: ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ పని ఖతం.. ఇప్పుడు రంగంలోకి అమెరికా THAAD
ఇరాన్ క్షిపణుల ధాటికి ఇజ్రాయిల్ ఐరన్ నెమ్మదిగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయిల్‌కు టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్‌ను పంపనుంది. దీంతో ఇజ్రాయిల్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.