High Alert: అమెరికాలో హై అలర్ట్..యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి మద్ధతుగా నిలవడంతో పాటు ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేస్తోంది. అయితే దీన్ని అమెరికావాసులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా నిరసన కారులు ఆందోళనలకు దిగారు. దీంతో అమెరికాలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.