IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
అహ్మదాబాద్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. రుజట్లు ఈ సీజన్లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. కానీ.. ఈ రెండూ కూడా తమ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయాయి.