MI vs KKR: కష్టాల్లో కేకేఆర్.. మూడు ఓవర్లకు మూడు వికెట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది.

New Update
MI vs KKR Match

MI vs KKR Photograph: (MI vs KKR)

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్‌ చేయగా.. మొదటి ఓవర్‌కే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుసగా.. క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే కూడా ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కేకేఆర్ జట్టు కోల్పోయింది. ఇలా చూసుకుంటే జట్టు తొందరగానే అలౌట్ అయిపోవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు