Iphone Offers Amazon: అమెజాన్లో అరాచకం.. ఐఫోన్ 16 పై రూ.17,000లకు పైగా భారీ డిస్కౌంట్..!
అమెజాన్లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిపై రూ.17000కు పైగా తగ్గింపు లభిస్తుంది. రూ.79,900లకి లాంచ్ కాగా ఇప్పుడు రూ.66,990కే లభిస్తోంది. SBI బ్యాంక్ కార్డుపై రూ.4,250 తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో దీనిని రూ.62,740కి కొనుక్కోవచ్చు.