బిజినెస్Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే.. ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ అమితంగా పెరిగింది. గత నెల రోజులుగా అయితే దీని ధర పెరుగుతూనే ఉంది. బిట్ కాయిన్ వాల్యూ దాదాపు 60 శాతం పెరిగిందని చెప్పాలి. 2010లో 1000రూ పెట్టుబడి ఉంటే 2, 450 కోట్లు అయిందని చెబుతున్నారు. By Manogna alamuru 25 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRevanth Reddy: తెలంగాణకు భారీ పెట్టుబడులు కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. By Nikhil 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRevanth Reddy : నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణకు రానున్నారు . ఉదయం 11 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఈ నెల 3 నుంచి అమెరికా, సౌత్ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 14 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Investments: కేవలం నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు.. టాటా కంపెనీ స్టాక్ మేజిక్! స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకున్నది. ఒక్కోసారి కొన్ని స్టాక్స్ ఊహించని లాభాలను తెస్తాయి. అలాంటి వాటిలో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ కంపెనీ ఒకటి. ఇది టాటా గ్రూప్ సబ్సిడైజర్ కంపెనీ. ఈ కంపెనీ షేర్లు నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు చేరుకున్నాయి. By KVD Varma 18 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguACB Rides : ఏసీపీ ఉమామహేశ్వర రావు ఇంట్లో నోట్ల కట్టలు TG: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డబ్బుతో పాటు పెట్టుబడులు, ఇతర స్థలాల డాక్యుమెంట్లూ సీజ్ చేశారు. డబ్బు, పెట్టుబడులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. By V.J Reddy 21 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Corporate FD: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ..కార్పొరేట్ FD..వివరాలివే.. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ రిస్క్ తో ఉంటాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ తో అటువంటి రిస్క్ ఉండదు. బ్యాంకులే కాకుండా కొన్ని NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కార్పొరేట్ FD సౌకర్యాన్ని ఇస్తాయి. బ్యాంకుల కంటే ఇక్కడ వడ్డీ ఎక్కువ ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్SIP Investments: SIP ఇన్వెస్ట్మెంట్స్ జోరు.. స్మాల్ క్యాప్ ఫండ్స్ అదరగొడుతున్నాయి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) విధానంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏప్రిల్ నెలలో భారీగా పెరిగాయి. తొలిసారిగా 20 వేల కోట్ల రూపాయల మార్క్ ను ఇవి దాటాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Real Estate Investments: రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరుగుదల నమోదు చేసి రూ.5,743 కోట్ల రూపాయల పెట్టుబడులు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో వచ్చాయి. By KVD Varma 02 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్FPI investments: ట్రెండ్ రివర్స్.. వెనక్కి తగ్గిన ఫారిన్ ఇన్వెస్టర్స్.. ఎందుకంటే.. ఫారిన్ ఇన్వెస్టర్స్(FPI) మన స్టాక్ మార్కెట్ నుండి వెనక్కు తగ్గుతున్నారు. ఏప్రిల్ నెలలో వారు రూ.8,700 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అంతకు ముందు రెండు నెలలు వారు షేర్లను భారీగా కొన్నారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ వెనక్కి తగ్గడానికి కారణాలేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 02 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn