Telangana : విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం నేడు తెలంగాణకు రానుంది. తెలంగాణలో పెట్టుబడులు (Investments) తెచ్చేందుకు ఈ నెల 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి బృందం మొదట అమెరికా పర్యటన (America Tour) కు వెళ్లారు. అక్కడ దాదాపు వీక్ వారం రోజులు పర్యటించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల సీఈఓలు, పెట్టుబడిదారులను కలిశారు. అనంతర అక్కడి నుండి దక్షిణ కొరియా (South Korea) లో పర్యటించారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy : నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి
విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణకు రానున్నారు . ఉదయం 11 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఈ నెల 3 నుంచి అమెరికా, సౌత్ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే.
Translate this News: