పిల్లల పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. అద్భుత ప్రయోజనాలు!
భారత ప్రభుత్వ మద్దతు గల పీపీఎఫ్ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన పేరు మీదే కాకుండా, పిల్లల పేరు మీద కూడా PPF అకౌంట్ తెరవచ్చు.అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి!
భారత ప్రభుత్వ మద్దతు గల పీపీఎఫ్ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన పేరు మీదే కాకుండా, పిల్లల పేరు మీద కూడా PPF అకౌంట్ తెరవచ్చు.అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి!
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడినది. అయితే, బ్లూ చిప్ ఫండ్స్ తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో ఈ ఫండ్స్ 45 శాతం వరకూ రాబడి ఇచ్చాయి. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండి.. వడ్డీ రూపంలో స్థిరమైన అదాయన్నిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ FD లో డబ్బు పెడితే, వడ్డీతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు చేసినవారవుతారు. ఎలానో ఈ టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోండి
ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా అందరూ భావిస్తారు. అందుకే ఎక్కువ మంది ఈ విధానంలో డిపాజిట్స్ చేస్తారు. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏమిటి? వాటిలో తేడాలు.. ప్రయోజనాలు.. అన్నిటినీ తెలుసుకోవడానికి టైటిల్ పై క్లిక్ చేయండి.
మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్త పెరిగింది. అందులోనూ SIP విధానంలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. AMFI ఇచ్చిన డేటా ప్రకారం ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.19,186 కోట్ల పెట్టుబడులు SIP విధానంలో వచ్చాయి.
బంగారంలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఆర్బీఐ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ కోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకువచ్చింది. ఈ నెల 12 నుంచి 16వరకూ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గతంలో ఈ బాండ్స్ మంచి రాబడి ఇచ్చాయి.
మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరితే, తరువాత ఐదేళ్ళలో 3 లక్షలు పొదుపు చేసి..ఆ మొత్తాన్ని తరువాతి 20 ఏళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అప్పుడు వచ్చిన మొత్తాన్ని fd చేసుకుంటే మీకు 50 ఏళ్ల వయసు నుంచి నెలకు 30 వేల రూపాయలు వస్తాయి. పూర్తి లెక్క ఇక్కడ చూడండి
అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా చేరిపోయింది. వాణిజ్యపరంగా చూస్తే రాబోయే కాలంలో అయోధ్యతో డీల్ చేసే కంపెనీల షేర్లు కొనడం, అక్కడ ప్రాపర్టీ కొనడం, హోటల్ పరిశ్రమలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు.
స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? తమ స్టాక్స్ అమ్మేసుకోవాలా? కొత్తవి కొనాలా? నిపుణులు చెప్పిన 7 విషయాల గురించి పై హెడింగ్ క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా అర్ధం చేసుకోండి.