Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..
ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ అమితంగా పెరిగింది. గత నెల రోజులుగా అయితే దీని ధర పెరుగుతూనే ఉంది. బిట్ కాయిన్ వాల్యూ దాదాపు 60 శాతం పెరిగిందని చెప్పాలి. 2010లో 1000రూ పెట్టుబడి ఉంటే 2, 450 కోట్లు అయిందని చెబుతున్నారు.