Russia-Ukraine War: మళ్లీ మొదలైన యుద్ధం.. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాకు చెందిన కుర్క్స్ అణు కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. న్యూక్లియర్ టెర్మినల్స్‌ను డ్రోన్లు తాకాయి. దీంతో అక్కడ ఉత్పుత్తులు నిలిచిపోయాయి.