Nepal: నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్ బ్యాన్.. రోడ్లెక్కిన 'జెన్ Z' యువత
నేపాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రభుత్వం వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి పలు సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడంతో అక్కడి యువత రోడ్లపైకి ఎక్కారు.
నేపాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రభుత్వం వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి పలు సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడంతో అక్కడి యువత రోడ్లపైకి ఎక్కారు.
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌లో కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయనకో బిగ్ షాక్ తగిలింది. నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ఎక్స్ 'ఫ్యాక్ట్‌చెక్' వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై బాంబు పేల్చబోతున్నారు. రష్యాను లొంగదీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
గాజానా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ అక్కడ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అలాగే హౌతీలతో కూడా తన వైరాన్ని కొనసాగిస్తోంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు.
అక్టోబర్‌లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 'అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ కంట్రీస్' (ASEAN) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడాలో భారత వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థానీ ఉగ్రసంస్థలకు కెనాడా నుంచే నిధులు అందుతున్నట్లు బయటపడింది.
తాజాగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప ప్రధాని అంటూ ప్రశంసించారు. ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్ వివరించారు. భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు.
తాజాగా ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను 'డిపార్ట్మెంట్ ఆఫ్ వార్'గా మారుస్తూ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై త్వరలోనే ఆయన సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.