Donald Trump: దూకుడు పెంచిన ట్రంప్..మెక్సికో కు 1500 మంది సైనికులు!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మెక్సికో, కెనడా, అమెరికా మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది.దీని పై ట్రంప్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. మెక్సికన్ సరిహద్దుకు 1,500 మంది అదనపు సైనికులను పంపుతుందని వైట్ హౌస్ తెలిపింది.