ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు లైంగికంగా వేధించాడని అతనిపై తన సోదరి చేసిన ఆరోపణలకు తీవ్రంగా ఖండించారు. ఆర్థిక సాయాన్ని పొందాలనే కుట్రతో తన సోదరి ఇలా తనపై తప్పుడు వాదనలు చేసిందని ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
ట్రంప్‌కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ప్రజలు నివసించే పరిస్థితులు లేవు. వాళ్లకి ఈజీప్టు, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈజిప్డు, జోర్డాన్, సౌదీ అరేబీయా, యూఏఈ, ఖతర్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి.
2025లో దేశాల దేశాల మధ్య సాయుధ ఘర్షణలు తదితర అంశాలను ప్రపంచ ఆర్థిక వేదిక తీవ్ర ముప్పుగా పరిగణించింది. వీటికి సంబంధించి తాజాగా అంతర్జాతీయ నష్ట ప్రమాద రిపోర్టును విడుదల చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కాకస్ మీటింగ్ కంటే ముందే అధ్యక్ష పదవితో పాటు లిబరల్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇతోకా (116) మరణించారు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఇతోకా 1908, మే 23న జన్మించారు.
ఫేస్బుక్లో పరిచయమైన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యూపీకి చెందిన బాదల్ బాబు పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్రమంగా పాక్‌లోకి ప్రవేశించిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అమ్మాయిని కూడా విచారించగా తనకు అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది.