Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి
గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ -బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ -బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహాకు ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్ -హమాస్ లు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేస్తున్నామని.. ప్రకటించారు ఫౌండర్ నాట్ ఆండర్సన్. దీనిపై ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఎందుకు మూసేస్తున్నామన్న విషయం మాత్రం చెప్పలేదు.
తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్ సరఫరా వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని పీఎల్ఏ వీటిని నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డేకి కొన్ని రోజుల ముందు చైనా వీటిని మొదలుపెట్టింది.
కాలిఫోర్నియాలో వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. కానీ హాలీవుడ్ ప్రముఖులు మాత్రం నీటిని విచ్చలవిడిగా వినియోగించడంతో ప్రజలు మండిపడుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
లాస్ఏంజెలెస్లో నిన్నఅంటుకన్న కారిచిచ్చు చల్లాడం లేదు. అక్కడి అగ్నిమాక సిబ్బంది ఎంత ప్రయత్నంచినప్పటికీ మంటలను అదుపులోకి తీసుకురాలేకపోయారు.దీంతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని పిలిపిస్తున్నారు. దాంతో పాటూ అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారు.
భారత్ తో పాటు చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో జనాభా క్షీణత ఒకటని మస్క్ చెప్పుకొచ్చాడు.
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వీలైనన్నిఇబ్బందులు సృష్టించే పనిలో పడ్డారు బైడెన్. తాజాగా ట్రంప్ లక్ష్యమైన గ్యాస్,చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకు వెళ్లకుండా ఆయన ఏకంగా 75 ఏళ్ల నాటి ఓ చట్టాన్ని తెరపైకితీసుకొచ్చారు.