Open AI: డీప్‌సీక్ పనితీరు బాగుందన్న ఓపెన్ ఏఐ సీఈవో
చైనాకు చెందిన డీప్‌సీక్ స్టార్టప్ సంస్థ ఏఐ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‌సీక్ పనితీరు పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు.దీని పనితీరు ఆకట్టుకుంటోందంటూ ప్రశంసించారు.
చైనాకు చెందిన డీప్‌సీక్ స్టార్టప్ సంస్థ ఏఐ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‌సీక్ పనితీరు పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు.దీని పనితీరు ఆకట్టుకుంటోందంటూ ప్రశంసించారు.
యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి.పేరొందిన పలు ఛారిటీలు,మార్కెటింగ్,టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలో ఉన్నట్లు సమాచారం.
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🔴Trump Inauguration LIVE: ట్రంప్ ప్రమాణస్వీకారం.. లైవ్ అప్డేట్స్! పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి. Latest News In Telugu | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది.ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపినట్లు తెలుస్తుంది.
దాదాపు 15 నెలలపాటు బాంబుల మోతతో హోరెత్తిపోయిన గాజా ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తమ వద్దనున్న 33మంది బందీలను దశలవారీగా విడుదల చేయనున్నారు.
ట్రంప్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముందు అక్కడ విందును ఏర్పాటు చేశారు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా వీటికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు.
పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో స్పెయిన్ బయలుదేరిన పడవ మొరాకో సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా, 36 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో 40 మందికి పైగా పాక్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం.
స్పేస్ ఎక్స్ సంస్థకు పెద్ద కుదుపు వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. నింగిలోకి దూసుకెళిన రాకెట్ అంతరిక్షంలో చేరకముందే పేలిపోయింది. దీని వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.