Zelenskyy: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతాడని ఆయన అన్నారు. తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని జలెన్‌స్కీ అన్నారు.
Trump: అమెరికాలో ఆ కార్లపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్
విదేశాల్లో తయారు చేసిన కార్లపై టారిఫ్ సుంకాన్ని అమెరికా పెంచింది. అమెరికాలో ఇతర దేశాల కార్లు దిగుమతి చేసుకుంటే 25 శాతం పన్ను కట్టాలి. అమెరికాలో తయారు చేసిన కార్లపై అయితే ఎలాంటి ట్యాక్స్ లేదని ట్రంప్ ప్రకటించాడు. ఈ పన్నులు ఏప్రిల్ 3 నుంచి అమలు కానున్నాయి.
RAW: అమెరికాలో RWA పై ఆంక్షలు..!
భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్‌పై అమెరికాలో ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది. RAW సిక్కు ఏర్పాటువాదులే టార్గెట్ చేసిందని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛపై కమిషన్ నివేదిక విడుదల చేసింది. భారత్ మైనార్టీ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది.
🔴Live Breakings: ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...
South Korea: సౌత్ కొరియాలో కార్చిచ్చు బీభత్సం..19 మంది మృతి!
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
Bangladesh: బంగ్లాదేశ్ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది.
Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!
ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది.
Japan: జపాన్‌లో కార్చిచ్చు.. కాలి బుడిదైన ఇళ్లు
జపాన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని రెండు కార్చిచ్చుల వల్ల వేల సంఖ్యలో చెట్లు కాలి బడిదైపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.