ఇన్ స్టా మోజులో బలవన్మరణం | Insta Crazy Leads to Death | RTV
ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV
రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..!
నార్సింగి పీఎస్ లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసని ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టారు.
Virat Kohli తో రాధిక శరత్ కుమార్ సెల్ఫీ.. ఎక్కడ కలిశారంటే?
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తన ఇన్ స్టా లో విరాట్ కోహ్లీతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం విరాట్ చెన్నైకి ఫ్లైట్ లో వస్తుండగా అదే ఫ్లైట్ లో రాధిక శరత్ కుమార్ ను కలిశారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.
Instagram: ఆ దేశంలో ఇన్స్టాగ్రామ్ నిషేధం.. వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు!
టర్కీ దేశం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించింది. దివంగత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించేందుకే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై టర్కీ నుంచి అధికారిక ప్రకనట వెలువడలేదు.
Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్
ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది.
Donald Trump: ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
Tirumala : తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు.. విచారణకు ఆదేశించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. దీంతో ఈ విషయం గురించి టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
/rtv/media/media_files/2024/10/22/zGxCxZ7DDxJRIoHlTItf.jpg)
/rtv/media/media_library/vi/wCoVl3RT4Bc/hq2.jpg)
/rtv/media/media_files/AOAweBlt3Y4S7Snsf7h6.jpg)
/rtv/media/media_files/zZOmfpnfAJ2gZoiyNCbA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/resize.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-27-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ttd-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Personality-driven-artificial-intelligence-chatbot-from-Instagram-2.jpg)