Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు.
BIG Breaking : లోయలో పడిన ఆర్మీ ట్రక్.. ముగ్గురు జవాన్లు స్పాట్
జమ్మూ కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. దీంతో స్పాట్ లోనే ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Scotland: స్కాట్ లాండ్లో భారత విద్యార్ధిని మృతి
స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు.
Syria: సిరియా నుంచి ఇండియాకు 75 మంది భారతీయులు
భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ సిరియాలోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. సిరియాలో తిరుగుబాటు కారణంగా 75 మందిని మంగళవారం సిరియా నుంచి సేఫ్ గా లెబనాన్ తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారిని ఇండియాకు తీసుకురానున్నారు.
ISRO: అంతరిక్షంలోకి వెళుతున్న రెండో భారతీయుడు శుభాంశు శుక్లా
అంతరిక్షంలోకి మరో భారతీయుడు వెళ్ళనున్నారు. రాకేశ్ శర్మ తర్వాత స్పేస్‌లోకి వెళ్ళనున్న రెండో వ్యక్తిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. అమెరికాకు చెందిన ఆక్సియోమ్ స్పేస్ తో ఇస్రో చేసుకున్న ఒప్పందంలో భాగంగా శుక్లా స్పేస్‌లోకి వెళ్ళనున్నారు.
USA: యూఎస్‌లో భారతీయుడిపై కాల్పులు..
అమెరికాలో భారతీయుల మీద దాడుల, కాల్పులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రోడ్ యాక్సిడెంట్ విషయంలో జరిగిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
America : అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ...భారత సంతతి మహిళ మృతి!
అమెరికాలోని న్యూ జెర్సీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు,కాల్పుల్లో చనిపోయిన మహిళ భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే.
కువైట్‌లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం!
కువైట్‌లో నిన్న ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు.అయితే కువైట్ దేశ జనాభా 48 లక్షల మంది కాగా వారిలో 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది చేసే పనులు వచ్చే ఆదాయం గురించి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.