AR Rahman Birthday: టచ్ చేస్తే మాజిక్‌లా మ్యూజిక్.. ఏఆర్ రహమాన్ బర్త్‌డే ఈరోజు
ఇతనో మ్యూజిక్ మాంత్రికుడు...అందరినీ మాయ చేసి పడేయడంలో సిద్ధహస్తుడు. ఏం ముట్టుకున్నా అందులో నుంచి సంగీతాన్ని పుట్టించగల సమర్ధుడు. మ్యూజిక్‌లో మన దేశం నుంచి తొలి ఆస్కార్ అందుకుని భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏఆర్ రహమాన్ బర్త్ డే ఈరోజు.