Ind-Pak: పాకిస్తాన్‌పై భారత్ డబుల్ స్ట్రైక్స్..ఆర్థికంగా దెబ్బ
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ తీవ్రంగా దాడి చేస్తోంది. ఒకవైపు యుద్ధ సన్నాహాలు చేస్తూనే మరోవైపు నుంచి దౌత్యపరంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్. తాజాగా పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే మాస్టర్ ప్లాన్ తో వస్తోంది .
BREAKING: కశ్మీర్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు..
జమ్మూ కాశ్మీర్‌లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.
Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు
భారత్, పాకిస్తాన్ ల ఉద్రిక్తత సెగ..మిగతా దేశాలకూ పాకింది. ప్రస్తుతం ఇరు దేశాల తమ గగనతలాల మీద రెస్ట్రిక్షన్స్ విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ గగనతలం వద్దు..భారత్ దే కావాలని విదేశీ విమానయాన సంస్థలు అంటున్నాయి.
పాక్ జోలికొస్తే.. యుద్ధ రంగంలోకి బంగ్లాదేశ్ | Bangladesh Strong Warning To India Over Pak War | RTV
INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
బంగ్లాదేశ్ నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్ రెహమాన్ వివాదస్పద పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌పై అటాక్ చేస్తే ఇండియా 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని ఫేస్బుక్లో పేర్కొన్నారు. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని అన్నాడు.
పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ని బ్లాక్ చేసిన భారత్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ని భారత్‌లో బ్లాక్ చేశారు. జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో ఈ కంటెంట్ అందుబాటులో లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్స్ కూడా నిషేధించింది.
BIG BREAKING : పాక్ ఎఫెక్ట్..ఆసియా కప్ 2025 రద్దు!
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఆగస్టులో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమమని బీసీసీఐ ఆలోచిస్తుందట.
బార్డర్ దాటి మరీ పాక్‌ను పరిగెత్తించిన ఇండియన్ ఆర్మీ.. 1965లో ఏం జరిగిందంటే..?
1965 ఇండో పాక్ వార్‌లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జిబ్రాల్టర్‌ను తిప్పికొట్టింది. యుద్ధంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇందులో పోరాడిన సైనికులు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
/rtv/media/media_files/2025/05/03/MQV9jk6dChrD24z47xt8.jpg)
/rtv/media/media_files/2025/04/17/9Y41BfvECXFcxbUnYwJc.jpg)
/rtv/media/media_files/2025/05/03/E4zdSshbFbsFKn1KFU1C.jpg)
/rtv/media/media_files/2024/11/14/q3qFvFiIvwCJgbRo5sk7.jpg)
/rtv/media/media_files/2025/05/02/o2wHCxAMkhpMWrNOxyJM.jpg)
/rtv/media/media_files/2025/05/02/TP7PiXdaHIlb5uKpcCvf.jpg)
/rtv/media/media_files/2025/05/02/akD2BMUbg3ki6vpKEiv5.jpg)
/rtv/media/media_files/2025/05/02/Jw6T2Vq4sKC5eR1B4xfF.jpg)