Rohit Sharma on Journalism: ఆ విషయంలో ఆస్ట్రేలియానే బెస్ట్.. రోహిత్ శర్మ వివాదాస్పద కామెంట్స్!
ఇండియా జర్నలిజంపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మన మీడియాలో క్వాలిటీ లేదన్నాడు. అసలైన వార్తలను గాలికొదిలేసి, వ్యూస్, రేటింగ్ కోసమే ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలంటూ కామెంటేటర్స్ కు చురకలంటించాడు.
పాక్ ని వణికిస్తున్న S 400 | Indian Army Destroyed Pak Air Defence System |Ind Pak War Updates | RTV
BIG BREAKING: లాహోర్ విడిచి వెళ్లిపోండి.. పౌరులకు అమెరికా సంచలన ఆదేశాలు!
భారత్, పాక్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాహోర్‌పై దాడులు జరిగే అవకాశం ఉండటంతో తమ పౌరులు, రాయబారులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. స్థానిక అధికారుల నుంచి సహాయం తీసుకోవాలని సూచించింది.
Operations Sindoor: గగన్‌యాన్ వ్యోమగామికి వాయుసేన పిలుపు.. యుద్ధ విమానాలు సిద్ధం!
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష యాత్ర వెళ్లేందుకు శిక్షణ తీసుకుంటున్న గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను వెనక్కి పిలిపించింది. యద్ధ విమానాలు నడపడంలో అజిత్ కు చాలా అనుభవం ఉంది.
జై మోదీ.. ఆపరేషన్ సింధూర్ పై పాక్ పౌరిడి మాటలింటే.. ! | India Pak War BIG Updates | PM Modi | RTV
BIG BREAKING: భారత్ లోకి చొరబాటుకు పాక్ వ్యక్తి యత్నం.. లేపేసిన బీఎస్ఎఫ్!
భారత్‌లో చొరబాటుకు యత్నించిన ఓ పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. చీకటిని ఆసరాగా చేసుకుని బార్డర్ దాటలని ప్రయత్నించడాన్ని గమనించిన బీఎస్ఎఫ్ కాల్పులు జరిపారు.
Youtuber Anvesh : నోటికొచ్చినట్టు మాట్లాడితే తరిమికొడతాం.. యూట్యూబర్ అన్వేష్ ను ఉతికారేసిన నెటిజన్లు!
ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు చూడ్రా.. ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు.
KA Paul : రంగంలోకి కేఏ పాల్... పాకిస్తాన్‌తో చర్చలు.. యుద్ధం వద్దంటూ..!
రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లుగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మే10వ తేదీ శనివారం ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తున్నానని, ఆదివారం పాకిస్తాన్ కు కూడా వెళ్తానని వెల్లడించారు.
/rtv/media/media_files/2025/02/21/fN9Vwpcs2nszIwC3L9p0.jpg)
/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
/rtv/media/media_files/2025/05/08/lltZ9AXxBqYETHekWkUY.jpg)
/rtv/media/media_files/2025/05/08/TI3arFcXjnpOz6bwfb7z.jpg)
/rtv/media/media_files/2025/05/08/HXSqPT3JIg87vpmMSrXz.jpg)
/rtv/media/media_files/2025/05/08/u4ixhnj0PCehMwf7z1e5.jpg)