Ind-Eng: ఇంగ్లాండ్-ఇండియా రెండో టెస్ట్ లో నమోదైన రికార్డ్ లు..
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
మొదటి టెస్ట్ లో ఓడిపోయినా రెండోదానిలో మాత్రం టీమ్ ఇండియా చితక్కొట్టింది. 336 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్ ఆకాశ్ దీప్ తో పాటూ మిగతా ఆటగాళ్ళు కూడా రికార్డ్ లు సాధించారు.
అమెరికా గోల్డెన్ వీసాకు పోటీగా ఇప్పుడు మరో వీసా వచ్చేస్తోంది. కేవలం రూ.23 లక్షలు ఇస్తే చాలు ఈ జీవిత కాలపై వీసాను పొందవచ్చును. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి అయిన యూఏఈ దీనిని అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు కింది ఆర్టికల్ లో..
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 72 పరుగుల స్కోరుతో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచి 5మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది
93 ఏళ్ల టెస్ట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. టీం ఇండియా ఒకే మ్యాచ్‌లో సరిగ్గా 1000 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేయడం ద్వారా 1000 పరుగులు పూర్తి చేసింది.
భారత్‌లో అసమానతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. దేశ ఆదాయం, సంపదను కొలిచే గినీ ఇండెక్స్‌లో స్లోవాక్ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4) దేశాల తర్వాత భారత్ 25.5 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది.
అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులు ఒకదానికోకటి నాలుగు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. నాలుగు బస్సులు దెబ్బతిన్నాయి.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్లో తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జులై 3వ తేదీతో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను పాక్‌లో పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇంకా వెల్లడించలేదు.
భౌద్దమత గురువు దలైలామా వారసుడి ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా డిమాండ్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భూములు, ఆస్తులు అమ్మకం పెట్టడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. పాకిస్తాన్ POKలోని రాజా హరిసింగ్ ఆస్తులను అమ్మకానికి పెడుతుంది.