Turkish Navy Ship Arrives in Karachi | పాక్ సపోర్ట్ గా టర్కీ | India Pakistan War | RTV
దేశవ్యాప్తంగా బాంబులు, క్షిపణులు, గ్రెనేడ్లు, ల్యాండ్ మైన్స్, బుల్లెట్లు తయారు చేసే 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ MIL ప్రకటన జారీ చేసింది. మరో రెండు నెలల పాటు 2రోజుల కంటే ఎక్కువ సెలవులు ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు.
రష్యాలో పాకిస్తాన్ రాయబారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలనుకుంటుందని కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసిందన్నారు రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ. గొడవ స్టార్ట్ అయ్యింది.. భారత్‌కు అణ్వాయుధాలతో సమాధానం చెబుతామన్నారు.