INDIA-PAK WAR: పాక్ ఆర్మీ శిబిరాన్ని లేపేసిన భారత్ - VIDEO

పాక్ ఆర్మీ LoC వద్ద కాల్పులు చేపట్టగా భారత్ సైన్యం వాటికి దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.

New Update

పాక్ ఆర్మీ LoC వద్ద కాల్పులు చేపట్టగా.. భారత్ సైన్యం వాటికి దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారంగా పాక్ సరిహద్దుల్లో కాల్పులు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

జమ్మూ ఎయిర్‌పోర్టుపై దాడి..

ఇదిలా ఉండగా గురువారం జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థాన్‌ మిసైల్స్, డ్రోన్ల దాడులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ వాటిని నేలకూల్చింది. దీంతో జమ్మూ నగరమంతా అధికారులు బ్లాక్‌ అవుట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. పాక్ సరిహద్దుల్లో అన్ని జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారత్‌పై దాడికి పాల్పడిన పాక్ ఫ్లైట్ జెట్‌లను ఇండియన్ సైన్యం తిప్పికొట్టింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు