IND-PAK WAR: భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!
భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్ జేఎఫ్-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.