IND Vs ENG 5th Test: ఇంగ్లాండ్‌తో ఫైనల్ టెస్ట్.. టీం ఇండియాలో నాలుగు మార్పులు ఇవే..!
ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్‌లో భారత్ జట్టులో 4 మార్పులు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్, రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.