IND VS ENG 2ND TEST: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియా జట్టులో భారీ మార్పులు
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ సెకండ్ టెస్ట్ జరుగుతుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయనుంది.