Virat Kohli: కోహ్లీ ముందు భారీ రికార్డు.. ఆస్ట్రేలియా గడ్డపై 54 పరుగులు చేస్తే చాలు
ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌తో విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ కేవలం 54 పరుగులు చేస్తే, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కరను అధిగమించి, ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటాడు.