Team India ODI Squad: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత్ బలమైన స్క్వాడ్ ఇదే..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ స్క్వాడ్‌ను భారత్ అనౌన్స్ చేసింది. గిల్(c), R శర్మ, కోహ్లీ, శ్రేయాస్(vc), అక్షర్ పటేల్, kl రాహుల్(wk), NK రెడ్డి, వాషింగ్టన్ సుందర్, K యాదవ్, H రాణా, సిరాజ్, హర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురేల్(wk), యశస్వి జైస్వాల్.