PCB: పాక్ క్రికెట్‌ను అతనే నాశనం చేశాడు.. పీసీబీ బోర్డ్ ఛైర్మన్ సంచలనం!
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాజయంపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఇమ్రాన్ ఖాన్ వల్లే తమ దేశ క్రికెట్ ఇలా తయారైందంటూ పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ కుండబద్దలు కొట్టారు.