KTR : ప్రజలకు అండగా ఉండండి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కోరారు.